AP: హస్టల్‌ గోడ కూలి విద్యార్థి మృతి | Student dies after hostel wall collapses in Anantapur | Sakshi
Sakshi News home page

AP: హస్టల్‌ గోడ కూలి విద్యార్థి మృతి

Aug 23 2026 8:56 PM | Updated on Aug 23 2026 9:31 PM

Student dies after hostel wall collapses in Anantapur

సాక్షి, అనంతపూర్: కళ్యాణదుర్గం నియోజక వర్గం శెట్టూరులో  తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఎస్సీ హాస్టల్ గోడ కూలి  హర్షవర్ధన్ అనే విద్యార్థి మృతి చెందాడు. అక్షయ్ అనే మరో విద్యార్థికి  తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి బహిర్భూమికి వెళ్లిన సందర్భంలో గోడ కూలినట్లు హస్టల్ సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement