అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్టు | Ex Minister Karumuri Arrested By ED In False Case, YSRCP Alleges Political Vendetta | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి అరెస్టు

Aug 23 2026 6:09 PM | Updated on Aug 23 2026 6:51 PM

Ex Minister Karumuri Arrested In False Case

హైదరాబాద్‌: అక్రమ కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కారుమూరిని ఈడీ అరెస్టు చేసింది. తప్పుడు కేసులో కారుమూరిని కూటమి ప్రభుత్వం ఇరికించిన క్రమంలో ఆయన్ను ఈడీ అరెస్టు చేసింది. దీనిపై వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీసీ నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించారని మండిపడింది. లేని కేసును సృష్టించి కారుమూరి అరెస్టు చేశారని వైఎస్సార్‌సీపీ విమర్శించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement