‘బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గం’ | YSRCP MLA Chandra Sekhar Slams Chandrababu Sarkar | Sakshi
Sakshi News home page

‘బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గం’

Aug 23 2026 9:16 PM | Updated on Aug 23 2026 9:33 PM

YSRCP MLA Chandra Sekhar Slams Chandrababu Sarkar

తాడేపల్లి : మాజీ మంత్రి, బీసీ నేత కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు దుర్మార్గమని ఎమ్మెల్యే తాటపర్తి చంద్రశేఖర్‌ ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉన్న బీసీ నేతలపై కక్ష సాధింపు సరికాదని హెచ్చరించారు. బీసీ నేతలను టార్గెట్‌ చేయడం ద్వారా చంద్రబాబు చాలా ఎద్ద తప్పు చేస్తున్నారన్నారు. 

లేని మద్యం కేసులో కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. డీఎస్సీ అక్రమాలను డైవర్షన్‌ చేసేందుకు కారుమూరి అరెస్టు చేశారన్నారు. బీసీ సోదరులంతా చంద్రబాబు వైఖరిపై తీవ్ర అగ్రహంతో ఉన్నారని స్పష్టం చేశారు.

కారుమూరి అక్రమ అరెస్టును ఖండించిన బీసీ నేతలు

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement