ఏపీ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు | State EC Serves Notice to AP DGP Over Tirupati Deputy Mayor Poll | Sakshi
Sakshi News home page

ఏపీ డీజీపీకి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు

Mar 18 2025 7:11 PM | Updated on Mar 18 2025 8:22 PM

State EC Serves Notice to AP DGP Over Tirupati Deputy Mayor Poll

ఢిల్లీ: ఏపీ డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తాకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అక్రమాలపై మూడు రోజుల్లోగా జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరపాలన్న వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి ఫిర్యాదుపై ఏపీ ఎన్నికల సంఘం స్పందించింది.ఏపీ డీజీపీ నుంచి వివరణ కోరింది.   

Advertisement
 
Advertisement
Advertisement