మంచుపూల స్నోయగం

Snow Tree Attract People In Srikakulam - Sakshi

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు ఆర్‌సీఎం చర్చి ఆవరణలో ఓ మొక్క ధవళవర్ణంలో కనువిందు చేస్తోంది. స్నో ట్రీగా పిలిచే ఈ మొక్కను పాండిచ్చేరి నుంచి తీసుకొచ్చారు. ఏడాదిలో పది నెలలు పచ్చగా కనిపించే ఈ మొక్క ఆకులు డిసెంబర్, జనవరిలో మాత్రం తెలుపు రంగులోకి మారిపోతాయి. మంచు ముద్దలా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ మొక్కను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపుతున్నారు.      
– కొత్తూరు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top