ఒంటరి మహిళపై అన్నదమ్ముల అఘాయిత్యం | Shocking Incident At Chejarla Palnadu District | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళపై అన్నదమ్ముల అఘాయిత్యం

Jun 5 2026 9:06 AM | Updated on Jun 5 2026 9:07 AM

Shocking Incident At Chejarla Palnadu District

పల్నాడు: వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. సత్తెనపల్లి రూరల్‌ సీఐ పి.కిరణ్‌ తెలిపిన వివరాలు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్, అతడి సోదరుడు శ్రీను గ్రామ శివారులోని పొలాల్లో బుధవారం రాత్రి ఒంటరిగా ఉన్న సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ మేరకు బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ  తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement