నేటి నుంచి ఒంటిమిట్ట రాములోరి బ్రహ్మోత్సవాలు | Ramulavari Brahmotsavam from today at Vontimitta | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఒంటిమిట్ట రాములోరి బ్రహ్మోత్సవాలు

Mar 26 2026 3:06 AM | Updated on Mar 26 2026 3:06 AM

Ramulavari Brahmotsavam from today at Vontimitta

ఒంటిమిట్ట: వైఎస్సార్‌ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి జరగనున్నాయి. ఉదయం 6 గంటలకు అంకురార్పణతో ప్రారంభమై ఏప్రిల్‌ 5న పుష్పయాగంతో ముగుస్తాయి. సీతారాముల కల్యాణ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి లేదా మంత్రులు హాజరై స్వామివారికి పట్టువ్రస్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement