రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలి.. ఏడుగురికి గాయాలు | Railway Bridge Collapse in Gajuwaka | Sakshi
Sakshi News home page

రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలి.. ఏడుగురికి గాయాలు

Apr 26 2026 2:29 PM | Updated on Apr 26 2026 4:07 PM

 Railway Bridge Collapse in Gajuwaka

విశాఖ: గాజువాకలో కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న రైల్వే బ్రిడ్జి డకింగ్ కుప్పకూలింది. పిల్లర్‌లకు మధ్య కాంక్రీట్ వేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఏడుగురికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. గాయపడ్డవారికి చికిత్స అందుతోంది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement