ఏపీలో నూతన విద్యా విధానం భేష్: ఆర్‌.కృష్ణయ్య | R Krishnaiah Compliments On Andhra Pradesh Education System | Sakshi
Sakshi News home page

ఏపీలో నూతన విద్యా విధానం భేష్: ఆర్‌.కృష్ణయ్య

Jul 2 2021 10:05 PM | Updated on Jul 2 2021 10:23 PM

R Krishnaiah Compliments On Andhra Pradesh Education System - Sakshi

సాక్షి, ప్రకాశం: ఏపీలో విద్యా విధానం బాగుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న విద్యా పథకాలు బీసీ విద్యార్థులకు మేలు చేస్తున్నాయని కొనియాడారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక వంటి పథకాల అమలుతో అణగారిన వర్గాలకు వరం లాంటివని ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement