మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు  | Minister Venugopala Krishna Prepare Dosa In Ramachandrapuram | Sakshi
Sakshi News home page

మనసు ‘దోశ’కున్న మంత్రి వేణు 

Apr 24 2022 10:09 AM | Updated on Apr 24 2022 11:03 AM

Minister Venugopala Krishna Prepare Dosa In Ramachandrapuram - Sakshi

మంత్రి వేణు శనివారం ఉదయం రామచంద్రపురంలో నడుచుకుంటూ తిరిగారు.

రామచంద్రపురం(కోనసీమ జిల్లా): బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ శనివారం ఉదయం రామచంద్రపురంలో నడుచుకుంటూ తిరిగారు. ఖుర్ఫాన్‌ హోటల్‌ వద్ద ఆగి కష్టం సుఖం మాట్లాడారు. తానే స్వయంగా పెనం మీద దోశ వేశారు. టీ తాగుతూ అక్కడ ఉన్న వారితో కాసేపు మాట్లాడారు.
చదవండి👉: నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు!  

Advertisement
 
Advertisement
Advertisement