తిరుమలలో జనసేన గొడుగు.. మండిపడుతున్న భక్తులు | JanaSena Party umbrella in Tirumala TTD | Sakshi
Sakshi News home page

తిరుమలలో జనసేన గొడుగు.. మండిపడుతున్న భక్తులు

Dec 2 2025 8:40 AM | Updated on Dec 2 2025 8:41 AM

JanaSena Party umbrella in Tirumala TTD

తిరుమల: తిరుమలలో వర్షం కురవడంతో సోమవారం ఓ భక్తుడు జనసేన పార్టీకి సంబంధించిన గొడుగును శ్రీవారి ఆలయం ముందు వేసుకుని వెళ్లడం విమర్శలకు దారి తీసింది. తిరుమలలో రాజకీయ నాయకుల బొమ్మలు కానీ గుర్తులకు కానీ అనుమతి లేదు. ఎలాంటి ప్రచారాలకు తావు లేకుండా కఠినమైన నిబంధనలు అమలులో ఉన్నాయి. ఈ తరుణంలో జనసేన పార్టీ గొడుగును చూసిన భక్తులు మండిపడుతున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement