సెర్ప్‌ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ | Imtiaz Transferred As CEO Of SERP | Sakshi
Sakshi News home page

సెర్ప్‌ సీఈవోగా ఇంతియాజ్ బదిలీ

Jul 26 2021 5:16 PM | Updated on Jul 26 2021 5:28 PM

Imtiaz Transferred As CEO Of SERP - Sakshi

సాక్షి, విజయవాడ: సెర్ప్‌ సీఈవోగా ఇంతియాజ్‌ బదిలీ అయ్యారు. మైనార్టీ వెల్ఫేర్‌ స్పెషల్ సెక్రటరీగా గంథం చంద్రుడు, చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా రాజబాబు, శ్రీకాకుళం జేసీగా సుమిత్ కుమార్‌, పశ్చిమగోదావరి జేసీగా అంబేద్కర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement