జూన్‌ 3 తిరుమల.. భక్తుల రద్దీ | Huge Devotees Rush At Tirumala | Sakshi
Sakshi News home page

జూన్‌ 3 తిరుమల.. భక్తుల రద్దీ

Jun 3 2024 7:11 AM | Updated on Jun 3 2024 7:26 AM

Huge Devotees Rush At Tirumala

తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి  12 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి 19 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న  83,740 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 35,462 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవారి హుండీ ఆదాయం రూ 3.71  కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనం కోసం 8  కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉండగా.. 4 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement