సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో ప్రవేశాల గడువును మరోసారి పొడిగించారు. ఈనెల 31వ తేదీ వరకు చేరికలకు అవకాశం కల్పిస్తూ ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లా అన్ని యాజమాన్యాల్లోని కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీ చేశారు.
Jul 3 2025 6:18 AM | Updated on Jul 3 2025 6:18 AM