రహదారిపై భారీ ట్యాంకు  | Doravarisatram National Highway Largest Tank In Lorry | Sakshi
Sakshi News home page

రహదారిపై భారీ ట్యాంకు 

Jun 25 2022 11:22 PM | Updated on Jun 25 2022 11:22 PM

Doravarisatram National Highway Largest Tank In Lorry - Sakshi

దొరవారిసత్రం జాతీయ రహదారిపై వెళుతున్న భారీ ట్యాంకు

దొరవారిసత్రం: దొరవారిసత్రం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం అతిపెద్ద ట్యాంకు ఓ లారీపై వెళ్లడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈ లారీ చెన్నై హార్బర్‌ నుంచి వారం కిందట వంద అడుగుల పొడవున్న ట్యాంకుతో బయలుదేరింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు వెళ్తోంది. మార్గమధ్యంలో దారికడ్డంగా ఉన్న విద్యుత్‌ తీగలు తప్పిస్తూ సిబ్బంది నెమ్మదిగా ముందుకు కదలడం కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement