తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Crowd Of Devotees Increased In Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Jul 12 2024 9:16 AM | Updated on Jul 12 2024 10:43 AM

Crowd Of Devotees Increased In Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచిఉన్నారు.

సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్‌లో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 24 గంటలు.. ప్రత్యేక దర్శనానికి 6 గంటలు సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని  65,392 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 29,015 కాగా, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్లు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement