షర్మిలకు దేవనహళ్లి కోర్టులో ఎదురుదెబ్బ | Court shock for Sharmila | Sakshi
Sakshi News home page

షర్మిలకు దేవనహళ్లి కోర్టులో ఎదురుదెబ్బ

Nov 21 2026 7:34 PM | Updated on Nov 21 2026 7:56 PM

Court shock for Sharmila

బెంగళూరు: షర్మిలకు దేవనహళ్లి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బెంగుళూరులోని వైఎస్‌ జగన్‌ భవనంలోకి  వెళ్లొద్దని, జోక్యం చేసుకోవద్దని షర్మిలను కోర్టు ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా, చంద్రబాబు కుట్రలో భాగంగా బెంగళూరులోని వైఎస్‌ జగన్‌ నివాసం ముందు ఆందోళన పేరుతో హైడ్రామాకు తెరతీశారు షర్మిల. రేపు(ఆదివారం) వైఎస్‌ జగన్‌ ఇంటి ముందు ధర్నా చేస్తున్నారనేది చంద్రబాబు కనుసన్నల్లో నడిచే ఎల్లో మీడియా ద్వారా బయటకొచ్చింది.  

దాంతో వైఎస్‌ జగన్‌పై చంద్రబాబు అండ్‌ కంపెనీ-షర్మిల కలిసి సంయుక్తంగా మరో కుట్రకు తెరతీస్తున్న విషయం తేలిపోయింది.  ఈ నేపథ్యంలోనే బెంగులూరులోని వైఎస్‌ జగన్‌ భవనంలోకి  వెళ్లొద్దని, జోక్యం చేసుకోవద్దని షర్మిలకు కోర్టు ఆదేశాలు జరిగింది. 

ఇదీ చదవండి: వైఎస్‌ జగన్‌పై షర్మిల మరో కుట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement