జీసస్‌ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ఫ్రైడే: సీఎం జగన్‌ | CM YS Jagan Says Remember The Great Sacrifice Of Jesus On Good Friday | Sakshi
Sakshi News home page

జీసస్‌ మహాత్యాగానికి గుర్తు గుడ్‌ఫ్రైడే: సీఎం జగన్‌

Apr 1 2021 7:09 PM | Updated on Apr 2 2021 8:32 AM

CM YS Jagan Says Remember The Great Sacrifice Of Jesus On Good Friday - Sakshi

మాన‌వాళి ప‌ట్ల ప్రేమ‌, నిస్స‌హాయుల ప‌ట్ల క‌రుణ‌, శ‌త్రువుల ప‌ట్ల క్ష‌మ‌, ఆకాశమంత‌టి స‌హ‌నం, అవ‌ధులు లేని త్యాగం ఇది జీస‌స్ జీవితం మాన‌వాళికి ఇచ్చిన సందేశం అని వైఎస్‌ జ‌గ‌న్ పేర్కొన్నారు.

సాక్షి, అమరావతి: క‌రుణామ‌యుడైన ఏసు ప్ర‌భువును శిలువ వేసిన గుడ్ ఫ్రైడే రోజు, ఆ తరువాత ఆయ‌న పున‌రుజ్జీవించిన ఈస్ట‌ర్ సండే రోజు.. ఈ రెండూ మాన‌వాళి చరిత్ర‌ను మ‌లుపులు తిప్పిన ఘ‌ట్టాలు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మాన‌వాళి ప‌ట్ల ప్రేమ‌, నిస్స‌హాయుల ప‌ట్ల క‌రుణ‌, శ‌త్రువుల ప‌ట్ల క్ష‌మ‌, ఆకాశమంత‌టి స‌హ‌నం, అవ‌ధులు లేని త్యాగం ఇది జీస‌స్ జీవితం మాన‌వాళికి ఇచ్చిన సందేశం అని వైఎస్‌ జ‌గ‌న్ పేర్కొన్నారు.
చదవండి:
వాలంటీర్లకు ఏపీ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌..
మన బాధ్యత మరింత పెరిగింది: సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
Advertisement