రేపు ఢిల్లీకి సీఎం జగన్‌.. రెండు రోజుల పర్యటన | AP CM YS Jagan Two Day Visit To Delhi | Sakshi
Sakshi News home page

రేపు ఢిల్లీకి సీఎం జగన్‌.. రెండు రోజుల పర్యటన

Oct 4 2023 4:52 PM | Updated on Oct 4 2023 5:04 PM

CM YS Jagan Going On Two Day Visit To Delhi - Sakshi

సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. రేపు(గురువారం), ఎల్లుండి(శుక్రవారం) సీఎం జగన్‌ ఢిల్లీలోనే ఉండనున్నారు. 

రేపు(గురువారం) ఉదయం 10 గంటలకు సీఎం జగన్‌ ఢిల్లీ బయలుదేరనున్నారు. శుక్రవారం వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమావేశానికి ముఖ్యమంత్రి జగన్‌ హాజరుకానున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement