CM Jagan Congratulated AP Mountaineer Suresh Babu - Sakshi
Sakshi News home page

పర్వతారోహకుడు సురేష్ బాబుకు సీఎం జగన్ అభినందనలు

May 27 2023 8:17 PM | Updated on May 27 2023 8:53 PM

CM Jagan Congratulated AP Mountaineer Suresh Babu - Sakshi

సాక్షి, తాడేపల్లి: నవరత్నాలు పథకాలను ప్రమోట్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శిఖరాలను అధిరోహించిన కర్నూలు పర్వతారోహకుడు జి.సురేష్ బాబుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌పై మీ అంకితభావం, ప్రేమ నిజంగా స్ఫూర్తిదాయకం.. మీ మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా..’’ అంటూ సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.
చదవండి: కేంద్ర జలశక్తి మంత్రితో సీఎం జగన్‌ భేటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement