రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం | Ys Jagan Invited To Raghavendra Swamy Aradhana Mahotsavam | Sakshi
Sakshi News home page

మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం

Aug 5 2025 3:51 PM | Updated on Aug 5 2025 5:07 PM

Ys Jagan Invited To Raghavendra Swamy Aradhana Mahotsavam

సాక్షి, తాడేపల్లి: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మఠం ప్రతినిధులు ఆహ్వానించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ని కలిసిన మఠం ప్రతినిధులు.. ఆహ్వాన పత్రాన్ని అందించారు.

ఆగష్టు 8 నుంచి 14 వరకు  రాఘవేంద్రస్వామి ఆరాధన మహోత్సవాలు జరగనున్నాయి. వైఎస్‌ జగన్‌కు ఆహ్వాన పత్రిక, స్వామివారి జ్ఞాపికను రాఘవేంద్రస్వామి మఠం అసిస్టెంట్‌ మేనేజర్‌ నరసింహ స్వామి, ఆలయ సూపరింటెండెంట్‌ అనంత పురాణిక్‌ అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement