ప్రపంచబ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ | Chandrababu met with the World Bank team | Sakshi
Sakshi News home page

ప్రపంచబ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ

Jul 10 2024 5:43 AM | Updated on Jul 10 2024 5:43 AM

Chandrababu met with the World Bank team

సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు మంగళ­వారం సచివా­లయంలో ప్రపంచబ్యాంకు ప్రతిని­ధు­లతో సమావేశమ­య్యారు. సుమీల గుల్యాని, జూప్‌ స్టౌట్‌ జెస్డిజిక్, డాక్టర్‌ రాజగోపాల్‌సింగ్‌తో సమావేశమైనట్లు చంద్రబాబు ఎక్స్‌లో తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు, డ్యాముల భద్రత, రివర్‌ మేనేజ్‌మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం అంశాలపై సహకరించాలని వారిని కోరినట్లు తెలిపారు. ప్రపంచబ్యాంకు బృందం ఇందుకు సమ్మతి తెలిపిందని పేర్కొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement