కర్రలతో బుద్దా వెంకన్న, టీడీపీ కార్యకర్తల హల్‌చల్‌

Buddha Venkanna And TDP Activists Hulchul With Sticks - Sakshi

సాక్షి, విజయవాడ: కర్రలతో టీడీపీ నేత బుద్దా వెంకన్న, కార్యకర్తలు హల్‌చల్‌ చేశారు. కర్రలతో ఉన్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బుద్దా వెంకన్నను హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. బందర్‌ రోడ్డులో టీడీపీ నేతలు హల్‌చల్‌ చేస్తూ.. బలవంతంగా షాపులు మూయించేందుకు యత్నించారు. ప్రజలకు ఉపయోగం లేని బంద్‌కు మద్దతు ఇవ్వలేమని ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇప్పటికే ప్రకటించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top