Bosta Satyanarayana Serious Comments On TDP And Chandrababu Over Corruption - Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారు’

Nov 21 2022 4:43 PM | Updated on Nov 21 2022 5:57 PM

Bosta Satyanarayana Serious Comments On TDP And Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: అవినీతి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదం. చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారు. 

​కాగా, మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వైఎస్సార్‌సీపీని బలపరుస్తున్నారనే భయం చంద్రబాబుకు పట్టుకుంది. ఏదీ చేసైనా సరే రాజకీయ లబ్ధి పొందాలన్నదే చంద్రబాబు తపన. చంద్రబాబు సహనం కోల్పోయి సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement