కేజే పురం జంక్షన్‌లో ఉద్రిక్తత.. అన్నదాన భవనాన్ని కూల్చేందుకు యత్నం | Attempt To Demolish Annadana Building Kj Puram Junction | Sakshi
Sakshi News home page

కేజే పురం జంక్షన్‌లో ఉద్రిక్తత.. అన్నదాన భవనాన్ని కూల్చేందుకు యత్నం

May 2 2025 4:46 PM | Updated on May 2 2025 5:46 PM

Attempt To Demolish Annadana Building Kj Puram Junction

సాక్షి, అనకాపల్లి జిల్లా: మాడుగుల మండలం కేజే పురం జంక్షన్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సంతోషి మాత ఆలయం అన్నదాన భవనాన్ని కూల్చేందుకు అధికారులు ప్రయత్నించారు. జేసీబీ మిషన్‌తో సహా వచ్చిన ఆర్‌అండ్‌బీ అధికారులను అన్నదాన భవనాన్ని కూల్చవద్దంటూ భక్తులు, గ్రామస్తులు అడ్డుకున్నారు.

అధికారులతో వాగ్విదానికి దిగారు. అన్నదాన భవనాన్ని కూల్చితే సహించేది లేదని గ్రామస్తులు తేల్చి చెప్పారు. భక్తులు, గ్రామస్తులు ఎదురు తిరగటంతో అధికారులు వెనుదిరిగారు.

Advertisement
 
Advertisement
Advertisement