AP: ఒక్క క్లిక్‌తో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలు | AP Inter Supply Results 2024 Out Now | Sakshi
Sakshi News home page

AP: ఒక్క క్లిక్‌తో ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ ఫలితాలు

Jun 18 2024 1:54 PM | Updated on Jun 18 2024 3:29 PM

ap inter second year supplementary results release

ఒక్క క్లిక్‌తో  జనరల్‌ ఫలితాలు
ఒక్క క్లిక్‌తో ఒకేషనల్‌ ఫలితాలు

 

ఏపీ ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏపీ ఇంటర్‌ బోర్టు ప్రకటించింది. 

 

ఏపీ వ్యాప్తంగా మే 24 నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలునిర్వహించారు. ఈ పరీక్షలకు రెండో  సంవత్సరం విద్యార్థులు 1,37,587 మంది హాజరైనట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
Advertisement