శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు: సీఎం జగన్‌ | AP CM YS Jagan Wishes To Public On Krishnashtami | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు: సీఎం జగన్‌

Aug 30 2021 11:18 AM | Updated on Aug 30 2021 11:52 AM

AP CM YS Jagan Wishes To Public On Krishnashtami - Sakshi

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, అమరావతి: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి గీతను బోధించి, ప్రేమ తత్వాన్ని పంచిన శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి:
బడికి వెళ్లకుంటే.. ఇంటికి వలంటీర్‌ వస్తారు!
పంచాయతీ పటిష్టం!

Advertisement
 
Advertisement
Advertisement