ACB court to hear CID's petition on Chandrababu's house at Karakatta - Sakshi
Sakshi News home page

చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై నేడు విచారణ

May 31 2023 9:06 AM | Updated on May 31 2023 1:34 PM

ACB Court Hears CID Confiscate Karakatta House Petition Updates - Sakshi

చంద్రబాబు కరకట్ట నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ..

సాక్షి, విజయవాడ: కరకట్టపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతివ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ నేడు విచారణకు రానుంది. విజయవాడ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్‌పై వాదనలు విననుంది.

చంద్రబాబు ఉంటున్న ఆ నివాసం.. లింగమనేని రమేష్‌ పేరిట(గెస్ట్‌హౌజ్‌గా) ఉంది. అయితే.. దానిని చంద్రబాబు అక్రమంగా పొందారని, దానిని జప్తు చేసేందుకు అనుమతి ఉత్తర్వులు ఇవ్వాలంటూ నాలుగురోజుల క్రితం దరఖాస్తు చేసుకుంది సీఐడీ. దీంతో.. విచారణ తర్వాత తీర్పు ఇవ్వనుంది ఏసీబీ కోర్టు.

Advertisement
 
Advertisement
Advertisement