శ్రీవారి దర్శనానికి 18 గంటలు | 18 hours time for Srivari darshan | Sakshi
Sakshi News home page

శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Oct 5 2024 10:18 AM | Updated on Oct 5 2024 10:36 AM

18 hours time for Srivari darshan

తిరుమల: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ . కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు . శువారం అర్ధరాత్రి వరకు 54,866 మంది స్వామివారిని దర్శించుకోగా 28,866 మంది భక్తులు తలనీలాలు సమరి్పంచారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.60 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది.

 దర్శన టికెట్లు లేని భక్తులకు 18 గంట ల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. కాగా సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయాన్ని కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించబోరని స్పష్టం చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement