ప్రజాధనం దుర్వినియోగం | - | Sakshi
Sakshi News home page

ప్రజాధనం దుర్వినియోగం

Oct 1 2026 4:28 AM | Updated on Oct 1 2026 4:28 AM

చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ విధానం ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడమే. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై బెదిరింపులకు దిగడానికే ఈ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రజా సమస్యలను వదిలేసి.. ప్రైవేట్‌ వ్యక్తులకు, సొంత పార్టీ కార్యకర్తలకు ప్రజాధనం దోచి పెట్టడం తగదు. ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి.

– కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి,

జిల్లా ఉపాధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement