ఉద్యోగ, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోంది. ఈనెల 15వ తేదీలోగా పీఆర్‌సీ నియామకం, ఐఆర్ ప్రకటన, పెండింగ్ డీఏలు, అరియర్లు, ఎస్‌ఎల్ చెల్లింపులకు సంబంధించి నిర్ణయం ప్రకటించాలంటూ ప్రభుత్వానికి మా రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలి.
– ఆర్.ఎన్.దివాకర్‌రావు, జిల్లా చైర్మన్,
ఏపీ జేఏసీ అమరావతి


