తాగునీళ్లు బాగాలేవు | - | Sakshi
Sakshi News home page

తాగునీళ్లు బాగాలేవు

May 3 2025 7:35 AM | Updated on May 3 2025 7:35 AM

తాగున

తాగునీళ్లు బాగాలేవు

తాగునీటిలో మురుగు నీరు కలిసి వస్తున్నాయి. అధికారులతో ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. తాగునీటిని శుద్ధి చేయడం లేదు. గతి లేక ఆ నీరే తాగి ఆస్పత్రి పాలవుతున్నాం. – పోలమ్మ, నింబగల్లు

వారం రోజులుగా వాంతులు

వారం రోజులుగా నేను వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నా. నయమైనట్లుగానే ఉంటుంది. అయినా వాంతులు, విరేచనాలు తగ్గలేదు. – ఎర్రిస్వామి, మోపిడి

తాగునీళ్లు బాగాలేవు 
1
1/1

తాగునీళ్లు బాగాలేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement