
జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు కె.మంజునాథ్ 467 మార్కులు సాధించాడు. షేక్ అబ్దుల్ రకీద్ నజీర్ 465 మార్కులు సాధించాడు. శృతి 464 మార్కులు సాధించింది. అలాగే బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను వజ్రకరూరు మండలం జె.రాంపురం గ్రామానికి చెందిన రమ్యశ్రీ 436 మార్కులతో సత్తా చాటింది. ఫాతిమా సుమయ 435 మార్కులు, మానస 435 మార్కులు, విజయనగరం మనోజ్ఞ 434, కురుబ శిరీష 434, సీకే షేక్ షాబాజ్ 434 మార్కులు సాధించారు.
కురుబ శిరీష
శృతి
మానస
అబ్దుల్ రకీద్ నజీర్
