బాలిక ఆచూకీ తెలపండి | - | Sakshi
Sakshi News home page

బాలిక ఆచూకీ తెలపండి

Apr 20 2023 9:55 AM | Updated on Apr 20 2023 9:55 AM

- - Sakshi

శింగనమల: మండలంలోని కల్లుమడి గ్రామానికి చెందిన డి.శిల్ప ఈ నెల 18వ తేదీ నుంచి కనిపించడ లేదు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 93460 10558, 93460 10580కు సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement