చీడిగుమ్మలలో ఎన్నికల అబ్జర్వర్‌ పర్యటన | - | Sakshi
Sakshi News home page

చీడిగుమ్మలలో ఎన్నికల అబ్జర్వర్‌ పర్యటన

Nov 6 2026 1:32 AM | Updated on Nov 6 2026 1:32 AM

చీడిగుమ్మల పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎన్నికల అబ్జర్వర్‌ గోపాలకృష్ణ

గొలుగొండ : ఎన్నికల నియామవళి ప్రకారమే సిబ్బంది పనిచేసి ఎన్నిలకు నిర్వహణ చేయాలని ఎన్నికల అబ్జర్వటర్‌ ఆర్‌.గోపాలకృష్ణ (ఐఏఎస్‌)తెలిపారు. ఎర్రవరం, చీడిగుమ్మల గ్రామాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియను ఆయన గురువారం పరిసీలించారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద ఉన్న సౌకర్యాలు, ఎన్నికల జరిగే విదానాన్ని పరిశీలించారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటలను జరగకుండా చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాసరావు, తహసీల్దార్‌ వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement