నిరుద్యోగ భృతి ఏది? | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగ భృతి ఏది?

Sep 26 2026 12:56 AM | Updated on Sep 26 2026 12:56 AM

●

నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి ఇస్తానని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ముఖం చాటేస్తున్నారు. ఇప్పటికీ ఈ పథకంపై ఎటువంటి ప్రకటన చేయకపోవడం దారుణం. మరో వైపు నిరుద్యోగులకు టోకరా పెట్టి తనకు డబ్బా కొట్టే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు వేతనాల రూపంలో ప్రజాధనం దోచుపెట్టేందుకు బాబు సిద్ధం కావడం దారుణం. ప్రజలు గమనిస్తున్నారు. తక్షణం నిరుద్యోగ భృతి పథకం అమలు చేయాలి.

– దేశగిరి సింహాచలం, పట్టభద్రుడు, రాకోట గ్రామం, చింతపల్లి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement