ఘనంగా నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా నిమజ్జనం

Sep 25 2026 1:05 AM | Updated on Sep 25 2026 1:05 AM

అనకాపల్లి : స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి నవరాత్రులు ఉత్సవాలు గురువారం ముగిసాయి. అదనపు ఎస్పీ ఎల్‌.మోహనరావు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఏడాది నవరాత్రుల ఉత్సవాలను నిర్వహించడం జరిగిందన్నారు. కార్యాలయం ఆవరణలో మధ్యాహ్నాం పోలీసులు కుటుంబ సమేతంగా అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో సీహెచ్‌.తిలక్‌బాబు, సీఐలు టి.లక్ష్మీ, బాలసూర్యారావు, శ్రీనివాసరావు, రమేష్‌, రమణ్య, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement