మాజీ సీఎం జగన్‌తో ఆత్మీయ భేటీ | - | Sakshi
Sakshi News home page

మాజీ సీఎం జగన్‌తో ఆత్మీయ భేటీ

Sep 25 2026 1:05 AM | Updated on Sep 25 2026 1:05 AM

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మండల అధ్యక్షుడు బూరె బాబూరావు

దేవరాపల్లి : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్‌సీపీ శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ బూడి ముత్యాలనాయుడు, వైఎస్సార్‌సీపీ దేవరాపల్లి మండల అధ్యక్షుడు బూరె బాబూరావు మర్యాద పూర్వకంగా కలిశారు. స్థానిక ఎన్నికల్లో సమన్వయంతో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కష్టపడి పని చేయాలని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని బూడి ముత్యాలనాయుడు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement