అధినేతతో జిల్లా నేతల ఆత్మీయ కలయిక | - | Sakshi
Sakshi News home page

అధినేతతో జిల్లా నేతల ఆత్మీయ కలయిక

Sep 24 2026 1:36 AM | Updated on Sep 24 2026 1:36 AM

జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన సినీ నటుడు జోగినాయుడు దంపతులు

నాతవరం : తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని సినీ నటుడు ఎల్‌.జోగినాయుడు కుటుంబ సభ్యులతో బుధవారం కలిశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు గుర్తు చేస్తూ జోగినాయుడు సొంతంగా తయారు చేసిన ఫొటో ఆల్బమ్‌ను అందజేశారు.

అనకాపల్లి : తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లా వైఎస్సార్‌సీపీ నేతలు బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ మంత్రి అమర్‌నాథ్‌, మాజీ ఎమ్మెల్యేలు పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, కరణం ధర్మశ్రీ, జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ మాజీ సీఎంను కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలను అధినేత దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement