నిరుద్యోగి భృతి ఎప్పుడిస్తారు? | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగి భృతి ఎప్పుడిస్తారు?

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

నిరుద్యోగి భృతి ఎప్పుడిస్తారు?

నిరుద్యోగి భృతి ఎప్పుడిస్తారు?

నిరుద్యోగి భృతి ఇస్తానని ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు, కూటమి నేతలు గొప్పగా చెప్పారు. అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఇంతవరకు నిరుద్యోగి భృతి ఊసెత్తలేదు. ప్రస్తుతం బడ్జెట్‌లో పైసా విదల్చకుండా ఈ ఏడాది కూడా నిరుద్యోగులకు మొండిచెయ్యి చూపించారు. కూటమి పాలన ఇదేవిధంగా సాగిస్తే నిరుద్యోగుల నుంచి గుణపాఠం తప్పదు. నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగులందరికీ మొత్తం బాకీ చెల్లించాలి.

– సందీప్‌, నిరుద్యోగ యువకుడు చమ్మచింత గ్రామం,

నాతవరం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement