యువతను వంచించిన సూపర్‌ సిక్స్‌ | - | Sakshi
Sakshi News home page

యువతను వంచించిన సూపర్‌ సిక్స్‌

Feb 21 2026 7:14 AM | Updated on Feb 21 2026 7:14 AM

యువతను వంచించిన సూపర్‌ సిక్స్‌

యువతను వంచించిన సూపర్‌ సిక్స్‌

న్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రకటించిన ‘సూపర్‌ సిక్స్‌’ హామీలు అధికారం వచ్చాక అమలుకు నోచుకోకపోవడం శోచనీయం. ముఖ్యంగా యువతను ఆకట్టుకోవడానికి ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీపై ఇప్పుడు కనీసం మాటవరుసకై నా చర్చ జరగడం లేదు. నెలకు రూ. 3 వేల చొప్పున భృతి ఇస్తామని ప్రచారంలో ఊదరగొట్టిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు పైసా విదిల్చలేదు. కనీసం ఈ బడ్జెట్‌కై నా నిధులు కేటాయిస్తారని ఆశించిన నిరుద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. యువతను ఇలా వంచించడం సరికాదు.

– సల్లంగి ఉమామహేశ్వరరావు, మాజీ ఎంపీపీ, పెదబయలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement