పీజీఆర్‌ఎస్‌లో 75 వినతుల స్వీకరణ
వినతులు స్వీకరిస్తున్న
అసిస్టెంట్ కలెక్టర్ దినేష్‌కుమార్
సాక్షి.పాడేరు: స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ గిరిజనుల నుంచి 75 వినతులు స్వీకరించారు. అనేక ప్రాంతాలకు చెందిన గిరిజనులు తమ వ్యక్తిగత, గ్రామాల సమస్యలను పరిష్కరించాలని అసిస్టెంట్ కలెక్టర్‌కు అర్జీల ద్వారా విన్నవించుకున్నారు. ఇన్‌చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ మురళీ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


