ఉత్తమ ఫలితాలే లక్ష్యం
టెన్త్ పరీక్షలకు సంబంధించి జిల్లాలో నూరుశాతం ఉత్తమ ఫలితాల లక్ష్యంగా ఉపాధ్యాయులు శ్రమిస్తున్నారు. అన్ని విద్యాలయాల్లోను ప్రత్యేక బోధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టడీ మెటిరియల్‌లో పొందుపరిచిన ఆంశాలపై రోజువారీ నిర్వహిస్తున్న పరీక్షలు విద్యార్థులు మేలు చేస్తున్నాయి. టెన్త్ విద్యార్థులు చదువులతో పాటు వారికి నాణ్యమైన పౌష్టికాహారం, ఆరోగ్యంపై కూడా ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నాం.
– ఎ.ఎస్.దినేష్‌కుమార్, కలెక్టర్, అల్లూరి జిల్లా


