క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు కోచ్‌లు, మేనేజర్ల నియామ
పాడేరు రూరల్: జార్ఖండ్‌లోని రాంచీలో ఈనెల 6,7,8,9,10 తేదీల్లో జరిగే జాతీయ స్థాయి ఎస్‌జీఎఫ్ బాలుర, బాలికల క్రీడా పోటీల్లో క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు ప్రత్యేకంగా నలుగురు ఉపాధ్యాయులను నియమించినట్టు ఎస్‌జీఎఫ్ క్రీడా జిల్లా కార్యదర్శి పాంగి సూరిబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ మత్య్సరాస భూపతిరాజు ఆర్చరీ అండర్ 17 బాలికల కోచ్‌గా, బి.లక్ష్మీపార్వతి మేనేజర్‌గా, కృష్ణసాయి బాలుర అండర్ 17 కోచ్‌గా, మల్లన్న బాలుర జట్టుకు మేనేజర్లుగా వ్యవహరిస్తారన్నారు.
క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు కోచ్‌లు, మేనేజర్ల నియామ
క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు కోచ్‌లు, మేనేజర్ల నియామ
క్రీడా విద్యార్థుల పర్యవేక్షణకు కోచ్‌లు, మేనేజర్ల నియామ