ఇబ్బందులను తొలగించాలి
మారుమూల గ్రామాల గిరిజనులకు అత్యవసర వైద్యసేవలు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఈ దిశగా చర్యలు చేపట్టి వైద్యసేవల పరంగా ఇబ్బందులను తొలగించాలి. అన్ని రకాల వైద్యసేవలను గిరిజనులకు చేరువ చేయాలి.
–బందం శ్రీదేవి, ఎంపీపీ,
రంపచోడవరం
గడువులోగా పూర్తి చేయాలి
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బలోపేతం అయ్యాయి. దీనిలో భాగంగానే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టింది. పనులు గడువులోగా పూర్తి చేస్తే గిరిజనులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.
–పండా రామకృష్ణదొర, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు, రంపచోడవరం
ఇబ్బందులను తొలగించాలి


