విశాఖ బీచ్‌.. ఫుల్‌ రష్‌ | - | Sakshi
Sakshi News home page

విశాఖ బీచ్‌.. ఫుల్‌ రష్‌

Dec 28 2025 7:42 AM | Updated on Dec 28 2025 7:42 AM

విశాఖ బీచ్‌.. ఫుల్‌ రష్‌

విశాఖ బీచ్‌.. ఫుల్‌ రష్‌

30న జెడ్పీ సర్వసభ్య సమావేశం

మహారాణిపేట (విశాఖ): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈనెల 30న జరగనుందని జెడ్పీ సీఈవో పి.నారాయణమూర్తి తెలిపారు. చైర్‌పర్సన్‌ జె.సుభద్ర అధ్యక్షతన స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటల నుంచి జరగనున్న ఈ సమావేశాలకు జెడ్పీటీసీ, ఎంపీపీలు హాజరుకావాలని కోరా రు. అన్ని విభాగాల అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలన్నారు.

విశాఖ: సాగరతీరం పర్యాటక శోభను సంతరించుకుంది. క్రిస్మస్‌, దానికి తోడు వరసగా సెలవులు రావడంతో నగరంలోని పర్యాటక ప్రాంతాలన్నీ సందడిగా మారాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement