భోజనం నాణ్యతలో రాజీ పడొద్దు
మిగతా 8వ పేజీలో
● పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ
పాడేరు: అంగన్‌వాడీ కేంద్రాలు, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో అందించే భోజనం నాణ్యతలో రాజీ పడవద్దని పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీపూజ సూచించారు. బుధవారం ఆమె కార్యాలయం నుంచి ఐసీడీఎస్, సీడీపీవో, డీఎస్‌వో, సివిల్ సప్లయ్ డీఎం, గిరిజన సంక్షేమ శాఖ డీడీలు, జీసీసీ మేనేజర్లు, సంబంధిత అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల కాలంలో అంగన్‌వాడీ, పాఠశాల వసతి గృహాల్లో అందించే భోజనంలో నాణ్యతపై ఫిర్యాదుల వస్తున్నాయన్నారు. అందువల్ల దీనిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా


