వణికిస్తున్న శీతల గాలులు
7వ పేజీ తరువాయి
ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు మంటలను ఆశ్రయిస్తున్నారు. సూర్యోదయం ఆలస్యమవుతోంది.
వీడని మంచు
పరదాలు
రాజవొమ్మంగి: మండలంలో శుక్రవారం ఉదయం 9 గంటలు దాటినా మంచు పరదాలు వీడలేదు. చలి తీవ్రతకు అన్నివర్గాల ప్రజలు గజగజ వణికి పోయారు. అత్యవసర పనులపై ద్విచక్రవానాలపై వెళ్లే వారు ఇబ్బంది పడ్డారు. దట్టమైన మంచు కారణంగా దారులు కనపించక వాహన చోదకులు ఇబ్బందులు పడ్డారు.


