దుఃఖంలోనూ ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

దుఃఖంలోనూ ఆదర్శం

Aug 12 2025 1:00 PM | Updated on Aug 12 2025 1:00 PM

దుఃఖంలోనూ ఆదర్శం

దుఃఖంలోనూ ఆదర్శం

తల్లి నేత్రాలు దానం

కంచరపాలెం (విశాఖ): పు ట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకున్న ఘట న విశాఖలో జరిగింది. త మ తల్లి మరణంతో తీవ్ర శోకంలో ఉన్నప్పటికీ ఆమె కళ్లను దానం చేసి ఆ కుటుంబం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. గండిబోయిన ఈశ్వరమ్మ (75) ఆదివారం అర్ధ రాత్రి గుండెపోటుతో కేజీహెచ్‌లో మృతి చెందారు. అంత దుఃఖంలోనూ ఈశ్వరమ్మ భర్త అ ప్పారావు, కుమారులు అప్పలరాజు, సూ ర్యచంద్రరావు, కుమార్తె లక్ష్మి ఆమె కళ్లను దానం చేయా లని నిర్ణయించుకున్నారు. మొహిసిన్‌ ఐ బ్యాంక్‌ వారు వచ్చి కంటి రెటీనాను సేకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement