ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు

Aug 10 2025 5:46 AM | Updated on Aug 10 2025 5:46 AM

ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు

ఉత్సాహంగా అంతర్రాష్ట్ర ఖోఖో పోటీలు

పాయకరావుపేట : క్లస్టర్‌ – 7 సీబీఎస్‌ఈ పాఠశాలలకు నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ఖో ఖో పోటీలు శ్రీప్రకాష్‌ విద్యా సంస్థల ప్రాంగణంలో శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. అండర్‌ –14,17,19 బాలురు, బాలికల విభాగంలో సుమారు 180 జట్లు 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలు 3 రోజుల పాటు జరగనున్నాయి. శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్థల అధినేత నరసింహారావు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.వి.ఎస్‌ మూర్తి, వైస్‌ ప్రిన్సిపాల్‌ అపర్ణ, సీబీఎస్‌ఈ అబ్జర్వర్‌, ఖో ఖో ఫెడరేషన్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement